Pro Kabaddi League 2019:In the second match on Day 4 of VIVO Pro Kabaddi League, PKL 2019, Dabang Delhi edged out Telugu Titans 34-33 to begin their VIVO Pro Kabaddi Season 7 with a victory.
#prokabaddileague2019
#prokabaddi2019
#telugutitans
#DabangDelhi
#upyodha
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7లో తెలుగు టైటాన్స్ జట్టు వరుస ఓటముల పరంపరను కొనసాగిస్తోంది. సొంతగడ్డపై విజయాలతో అభిమానులను అలరిస్తుందనుకున్న టైటాన్స్ ఇప్పటివరకు ఒక్క విజయం అందుకోలేకపోయింది. బుధవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 33-34 తేడాతో దబాంగ్ ఢిల్లీ చేతిలో పోరాడి ఓడింది.